జయిద్దాం ::
మానవాళి అంతయు కావాలి జాగృతం.....
విశ్వశాంతి కోరుతూ చెప్పేదే ఈ హితం.....
మతం వద్దు కులం వద్దు మాయ మర్మం వద్దు...
భాష వలదు ఘోష వలదు మహోన్మాధం వలదు ...
ధరణి మాత బిడ్డలం జగడాల కు కావాలి హద్దులం......
ఈ జగాన పుట్టినాం దానికి తెద్దాం ఒక ప్రయోజనం ....
శ్రమైక శక్తి మనది శ్రమ దోపిడీ వలదు మనకు....
కాయాకష్టం చేసినా కళ్లారా తీయాలి కునుకు.....
అదిగదిగో వచ్చెను హింసాత్మక పెనుభూతం .....
మంచితో అందరం దానికి పాడేద్దం మంగళం ....
అదిగదిగో వచ్చెను అసత్యాల పెను గోళం ...
సత్యమనే సాయుధం తో దానికి కదలికలకు వేద్దాం ఒక కళ్ళెం...
ఈర్ష్యాద్వేషాలు మనిషి పక్కలో బల్లాలు.....
మరి జాలి దయలేమో వాని బలాలు....
మనం ఆపేద్దాం లోకంలోని అల్లకల్లోలాలు....
శాంతి పధాన నడుద్దాం...
సమయస్ఫూర్తి తో వ్యవహరిద్దాం ...
ఈ జగాన జయిద్దాం...

jaganni jayinchali anna tapana erojullo entamandiki undi?
ReplyDeletechalla bagundi..:)
శ్రీ శ్రీ గారి మహాప్రస్థానంలోని "పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పైపైకి" కవిత గుర్తుకువస్తోంది, "మతం వద్దు కులం వద్దు మాయ మర్మం వద్దు...భాష వలదు ఘోష వలదు మహోన్మాధం వలదు ...", మతోన్మాదం అంటే బాగుండేదేమో...ఇది నా అభిప్రాయం మాత్రమే
ReplyDelete