Thursday, September 16, 2010

నేడు

నేడు కనుమూస్తున్నాను..
రేపు తెరుస్తాను అన్న నమ్మకంతో...
నేడు ముగిస్తున్నాను..
రేపు పూర్తిచేయగలను అన్న విశ్వాసంతో...
నేటికీ రేపుకీ...గంటల వ్యవధి..
అయినా రేపు ఏమిటో నిక్కచ్చిగా  తెలియనిది...
అందుకే చేతిలోని నేడు ఎంతో విలువైనది...

2 comments:

  1. Nice one.అయితే "ముగింపు" "పూర్తి" పదాలను వేరు వేరు గా వాడారు..ఒక దానింకి termporary nature ఒక దానింకి Permananent nature ఇచ్చారు...?

    ReplyDelete
  2. bagundi but meeru inka baga rayagalaru annadi n abhiprayam..

    ReplyDelete