Tuesday, June 1, 2010

ప్రాణం:::

ప్రాణం:::
ప్రాణం అన్నది...  ఇక్కడ లేదుగా...
ప్రాయం ఒడిలో.... మరుగైపోయెనే....


మదిలో స్మృతులే....నీవైనాయిగా....
మంచు బిందువై.... కరిగి పోయెనే...


నా చెలి చెలిమే....నన్నే చేరగా..
యెదలో భారమే....తేలిక అయ్యెనే...



కంటికి రెప్పలా.... నీ తోడు నేనుగా..
కలిసి బ్రతికే......కాలం వెల్లువా...



చనువుకు ముద్దులా....చంద్రుని సాక్షిగా...
నీ చితిలో కలవగా..నేస్తం నేనుగా....

3 comments:

  1. hrudayanni karigincharu....

    ReplyDelete
  2. బాగుంది.. బాగుంది..లాస్ట్ లైను బాగుంది.. కామెంట్ చేద్దామని చాలా ప్రయత్నం చేసాను.. ఇప్పటికి కుదిరింది..

    ReplyDelete