Tuesday, October 26, 2010

బీ.టెక్ పరీక్ష భయం::

అడుగుల చప్పుడు రే'పెను ' అలజడి..
అడిగే ప్రశ్నల జాబుకు తడబడి...
పుస్తకం ఎదుట.. కన్నులు నిలబడి...
సంఖ్యల పరుగున వేటలో వెనుబడి...
ఆలోచనకే అవకాశం కొరవడి...
విషయం 'బట్టీ' మార్కులు వడివడి...
ఙ్ఞానం శూన్యం...కేవలం రాబడి..
దారిని తెలుపదు...దాహం తీర్చదు...
మార్కుల వేలం..' ఆల్ ఇన్ వన్ ' మూల్యము..